
telangana,news,politics
‘సిగ్గు శరం ఉంటే ఇంట్లో పడుకో’.. చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ బీఫాంలను డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు.
21 ఆగ, 20262 min read


