
cinema,entertainment,news
నాన్నా.. మీ ప్రయాణం మాకు ఎప్పటికీ స్ఫూర్తే: రామ్‌చరణ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేసి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. చిరంజీవి సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న చరణ్.. 50 ఏళ్ల మైలురాయిని కలిసి జరుపుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.
23 సెప్టెం, 20261 min read
