
news,telangana
ఫార్చ్యూన్-500 కంపెనీలే లక్ష్యం.. తెలంగాణపై సీఎం రేవంత్ రెడ్డి భారీ విజన్
దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్చ్యూన్-500 కంపెనీలను 'భారత్ ఫ్యూచర్ సిటీ'కి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్‌కు తావులేదని, ప్రభుత్వం మారినా పెట్టుబడిదారులకు ఇచ్చే హామీలు మారవని స్పష్టం చేశారు.
31 జులై, 20262 min read
