
news,district,technology,telangana
ములుగు–భూపాలపల్లిలో సీబీఎం నిల్వల అభివృద్ధి వేగవంతం చేయాలి: ఎంపీ కడియం కావ్య
తెలంగాణ బొగ్గు బెల్ట్‌లోని కోల్‌బెడ్ మీథేన్ (సీబీఎం) నిల్వల అన్వేషణ, అభివృద్ధిని వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
22 జులై, 20261 min read
