
news,telangana
దివ్యాంగ యువకుడి కలను నిజం చేసిన మల్కాజ్‌గిరి సీపీ.. కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి మరపురాని అనుభూతి
పోలీస్ అధికారి కావాలన్న దివ్యాంగ యువకుడు రాహుల్ చిరకాల కోరికను మల్కాజ్‌గిరి పోలీసులు నెరవేర్చారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్వయంగా రాహుల్‌ను కమిషనరేట్‌కు ఆహ్వానించి, తన కార్యాలయంలో కమిషనర్ కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అనుభూతిని కల్పించారు.
28 జులై, 20261 min read
