
district,telangana
వరంగల్‌లో కమ్యూనిటీ రేడియో లేకపోవడంపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఎంపీ డా. కడియం కావ్య
వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా లేకపోవడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో ప్రశ్నించారు.
29 జులై, 20262 min read
