
international,news
కాంగోలో ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కిక్విట్ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తున్న విమానం కెంగే సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సీనియర్ సైనిక అధికారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
26 సెప్టెం, 20262 min read
