
district,news,telangana
క్రిమినల్ వేస్ట్ దుమారం.. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్
ఇంజనీరింగ్ విద్యార్థులను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి బహిరంగ లేఖ రాశారు.
2 ఆగ, 20262 min read
