#Cyber Security Bureau

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Cyber Security Bureau.

2 Stories

Stories tagged with #Cyber Security Bureau

Social Media Image
national,news,telangana,andhra-pradesh

సైబర్ నేరాలపై భారీ ఆపరేషన్.. 100 మందికి పైగా ఏజెంట్లు అరెస్ట్

దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు రెండు వారాల పాటు నిర్వహించిన ప్రత్యేక సోదాల్లో మ్యూల్ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూర్చుతున్న 100 మందికి పైగా ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

6 అక్టో, 20261 min read
Social Media Image
crime,news,telangana,technology

1980ల రెట్రో ఫొటో ట్రెండ్ మీరు ఫాలో అవుతున్నారా.. మీ ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి?

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 1980ల రెట్రో ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) హెచ్చరించింది.

12 సెప్టెం, 20262 min read