
news,politics,telangana
దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. బుధవారం విచారణ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత కేసు మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణ జాబితాలో చేర్చేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంగీకరించారు.
21 సెప్టెం, 20262 min read
