
news,national,technology
డప్పుల దరువుకు అదిరిపోయే స్టెప్పులు.. రోబోట్ డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు!
పెళ్లి, పండుగ, వేడుకల్లో డప్పుల దరువు వినిపిస్తే సందడి మామూలుగా ఉండదు. అలాంటి మాస్ బీట్‌కు ఓ రోబోట్ మనుషుల్లా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. చేతులు, కాళ్లు, నడుము కదుపుతూ డ్రమ్స్ మ్యూజిక్ తగ్గట్టుగా డ్యాన్స్ చేసిన ఈ రోబోట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
25 సెప్టెం, 20261 min read
