#Datia

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Datia.

1 Story

Stories tagged with #Datia

Social Media Image
india,national,news

అదృష్టం అంటే ఇదే.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

మృత్యువు కళ్లముందే కనిపించినా.. అదృష్టం అతడిని కాపాడింది. రోడ్డుపై ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతడు కొద్ది అడుగులు ముందుకు వెళ్లిన వెంటనే పక్కనే ఉన్న భారీ ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. క్షణం ఆలస్యమైనా అతడు శిథిలాల కింద చిక్కుకునే ప్రమాదం ఉండేది. మధ్యప్రదేశ్‌లోని దతియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

28 ఆగ, 20261 min read