
india,national,news
కేంద్రానికి యువత గుణపాఠం చెప్పింది..ప్రియాంక, ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఇది దేశ యువత, కోట్లాది మంది విద్యార్థుల పోరాటానికి దక్కిన విజయమని ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. విద్యార్థుల గళం ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచాల్సి వచ్చిందని వారు వ్యాఖ్యానించారు.
25 జులై, 20261 min read

