district,news,telangana
'డయల్ యువర్ ఎమ్మెల్యే'కు విశేష స్పందన.. 80కిపైగా కాల్స్‌కు స్వయంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు నిర్వహించిన 'డయల్ యువర్ ఎమ్మెల్యే' కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.
1 ఆగ, 20261 min read
