
health,news,lifestyle
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్‌ను మీ డైట్‌లో తప్పనిసరిగా యాడ్ చేసుకోవాల్సిందే!
వర్షాకాలం వచ్చిందంటే చల్లని వాతావరణంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు వెంట వస్తాయి. ఈ సీజన్‌లో ఏ ఆహారం తీసుకున్నా అది మన ఆరోగ్యంపై ఏదోలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.
28 జులై, 20262 min read

