
business,news
రూ.271 కోట్లకు ఒక్క పెంట్‌హౌస్.. దేశంలోనే అరుదైన లగ్జరీ డీల్!
గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ దహ్లియాస్‌లో ఓ పెంట్‌హౌస్ రూ.271 కోట్లకు అమ్ముడైంది. 10,500 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాకు చదరపు అడుగుకు దాదాపు రూ.2.6 లక్షలు పలికింది.
10 ఆగ, 20262 min read
