#Dmho Swarnakumari

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Dmho Swarnakumari.

1 Story

Stories tagged with #Dmho Swarnakumari

ఫిజియోథెరపీ ఆస్పత్రి తెరవాలంటే రూ.2 లక్షలు లంచం.. చివరికి ఏసీబీ వలకు
crime,news,telangana

ఫిజియోథెరపీ ఆస్పత్రి తెరవాలంటే రూ.2 లక్షలు లంచం.. చివరికి ఏసీబీ వలకు

రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) స్వర్ణకుమారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఎల్బీనగర్‌లో లైసెన్స్ లేదంటూ మూసివేసిన ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం దాడి నిర్వహించారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వోతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్, డ్రైవర్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

5 అక్టో, 20261 min read