
international,news
నేపాల్ వరదల్లో 734 మృతదేహాలు వెలికితీత..గుర్తుతెలియని మృతదేహాల ఖననం
నేపాల్‌ను కుదిపేసిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటివరకు సుమారు 734 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీయగా.. గుర్తుతెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలను ఖననం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
30 ఆగ, 20262 min read
