#Dot

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Dot.

2 Stories

Stories tagged with #Dot

మీ పేరుపై ఉన్న సిమ్‌ కార్డు ఇతరులకు ఇస్తే జైలు తప్పదా.. టెలికాం శాఖ కీలక హెచ్చరిక
crime,national,news,special-stories,technology

మీ పేరుపై ఉన్న సిమ్‌ కార్డు ఇతరులకు ఇస్తే జైలు తప్పదా.. టెలికాం శాఖ కీలక హెచ్చరిక

మీ పేరుపై తీసుకున్న సిమ్‌ కార్డును ఇతరులకు ఇవ్వడం, మీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి తెలియకుండా మొబైల్‌ కనెక్షన్లు తీసుకోవడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) హెచ్చరించింది.

21 సెప్టెం, 20262 min read
ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు!
telangana,news

ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. 10 మందికి గాయాలు!

మూడు నెలల్లో రెండో ప్రమాదం.. యాదాద్రి-భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజీ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మూడు నెలల్లోనే హెజీ ఫార్మా పరిధిలో రెండో ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. రియాక్టర్ పేలుడుకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

22 ఆగ, 20261 min read