
crime,news,telangana
హైదరాబాద్‌లో భారీ గంజాయి పట్టివేత.. 425 కేజీలు స్వాధీనం
గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డుపై తనిఖీలు నిర్వహించి డీసీఎంలో తరలిస్తున్న 425 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
19 సెప్టెం, 20261 min read
