#Erravalli Survey Number 325

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Erravalli Survey Number 325.

1 Story

Stories tagged with #Erravalli Survey Number 325

ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 45 ఎకరాలు ఎక్కడ?
news,telangana

ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 45 ఎకరాలు ఎక్కడ?

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల పరిధిలోని భూముల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎర్రవల్లి సర్వే నంబర్ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉండాల్సి ఉండగా.. క్షేత్రస్థాయి సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు తేలింది. లెక్క తేలని 45 ఎకరాల భూమిపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు. సరిహద్దుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు.

6 అక్టో, 20262 min read