
business,national,news
ఎల్‌నినో ఎఫెక్ట్.. పండుగల వేళ ధరల మంట..!
Price Hike | దేశవ్యాప్తంగా ఓ వైపు పండుగల సీజన్ మొదలైంది. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. బలహీన నైరుతి రుతుపవనాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, నిల్వదారుల అక్రమ నిల్వలు కలిసి ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి.
4 ఆగ, 20262 min read
