
news,telangana,education
45 జూనియర్ కాలేజీలకు రూ.8 లక్షల చొప్పున జరిమానా.. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం
రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో వెలుగుచూసిన నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్‌వోసీ (NOC) వ్యవహారంపై తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కఠిన చర్యలు చేపట్టింది. బోగస్ లేదా నకిలీ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు సమర్పించిన 45 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించినట్లు సమాచారం.
7 ఆగ, 20261 min read
