
news,telangana
మత్స్యకారులకు తెలంగాణ సర్కార్ భరోసా.. 4.21 లక్షల మందికి ప్రమాద బీమా!
తెలంగాణలో 4,21,767 మంది మత్స్యకారులకు 2026-27లో గ్రూప్ ప్రమాద బీమా పథకం అమలు కానుంది. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ లభించనుంది.
10 ఆగ, 20262 min read
