
international,india,national,news
దుబాయ్ విమానం దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్ స్మిత్.. అత్యవసర చికిత్స చేసిన డెంటిస్ట్
ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాడిలో భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ తీవ్రంగా గాయపడి భారీగా రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇజ్రాయెల్ దంత వైద్యుడు డాక్టర్ షోటా మొసావ్ వెంటనే కాక్‌పిట్‌లోకి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన సకాలంలో స్పందించడం పైలట్ ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారింది.
1 అక్టో, 20262 min read
