#Folk Singer

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Folk Singer.

1 Story

Stories tagged with #Folk Singer

AI Image
entertainment,crime,news,telangana

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి భార్యపై పోలీసులకు పిర్యాదు చేసిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్

ప్రముఖ ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల ఫోక్ ఆర్టిస్ట్ ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో తలెత్తిన వివాదం నేపథ్యంలో తనపై దాడి చేశారని, అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన ఐఫోన్‌ను తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

22 ఆగ, 20262 min read