
health,hospitality-accommodation,news,telangana
చిన్నారులకు గుడ్‌న్యూస్.. నిమ్స్‌లో ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి వారం రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
11 ఆగ, 20262 min read
