
andhra-pradesh,news,telangana,technology
LPG వినియోగదారులకు అలర్ట్.. e-KYC గడువు పొడిగింపు
LPG గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన అప్‌డేట్. డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల e-KYC గడువును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 2026 ఆగస్టు 31 వరకు పొడిగించాయి. అయితే గడువులోగా e-KYC పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు అవుతుందా? సబ్సిడీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇంటి నుంచే e-KYC ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.
27 ఆగ, 20262 min read
