Stories tagged with #Gayatri Gopichand

sports,news,india,international
చైనాను ఓడించి సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ
2026 BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడీ ట్రీసా జాలీ–గాయత్రి గోపీచంద్ పతకం ఖాయం చేసుకుంది. చైనా జోడీపై కమ్‌బ్యాక్ విజయంతో సెమీఫైనల్‌కు చేరింది. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్ లియు షెంగ్‌షు–టాన్ నింగ్ జోడీతో భారత జంట తలపడనుంది. “ఇప్పుడే ఆగం.. సెమీస్‌లో 100 శాతం ఇస్తాం” అంటూ ట్రీసా–గాయత్రి తమ లక్ష్యాన్ని స్పష్టం చేశారు.

india,international,national,news,sports
2026 అర్జున అవార్డుల ప్రకటన..క్రికెటర్లకు దక్కని చోటు
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మక అర్జున అవార్డుల విజేతలను ప్రకటించింది. చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్, అథ్లెట్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపిచంద్ సహా పలువురు క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే ఈసారి అర్జున అవార్డుల జాబితాలో ఒక్క క్రికెటర్‌కు కూడా స్థానం లభించలేదు. అలాగే మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డును ఏ క్రీడాకారుడికీ ప్రకటించలేదు.