
news,telangana
గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమవడంతో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు ఆగస్టు 8 నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమించారు. కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో పాటు సంక్షేమ చట్టం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో యూనియన్ ప్రతినిధులు సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
7 ఆగ, 20262 min read
