
news,telangana
తెలంగాణ ప్రాజెక్టులపై జీఆర్ఎంబీ సమీక్షను నిలిపివేయాలి: కేంద్రానికి హరీశ్‌రావు లేఖ
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని చట్టబద్ధమైన అనుమతులు, సాంకేతిక క్లియరెన్స్‌లు ఇచ్చిన తెలంగాణకు చెందిన ఏడు సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలనే అంశాన్ని జీఆర్ఎంబీ 18వ సమావేశం ఎజెండాలో చేర్చడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారు.
7 ఆగ, 20262 min read

