
business,news,telangana
భగ్గుమన్న బంగారం ధర.. ఒక్కరోజులోనే తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గిన పసిడి రేట్లు సెప్టెంబర్ 3న ఒక్కరోజే రూ.3 వేలకుపైగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.55 లక్షలు దాటింది.
3 సెప్టెం, 20261 min read
