
news,special-stories,technology
Google: గూగుల్‌లో అదిరిపోయే అప్‌డేట్స్.. నచ్చిన వార్తలనే ఇక చదవొచ్చు!
గూగుల్ సెర్చ్, డిస్కవర్, గూగుల్ న్యూస్‌లో వ్యక్తిగతీకరణకు మరింత ప్రాధాన్యం ఇస్తూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. పబ్లిషర్ల కోసం ‘Preferred Sources’ బటన్‌తో పాటు డిస్కవర్ ఫీడ్‌ను తమ అభిరుచులకు అనుగుణంగా మార్చుకునే కంట్రోల్స్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వ్యక్తిగతీకరించిన ఆడియో న్యూస్ బ్రీఫింగ్‌లను ప్రవేశపెట్టింది.
22 ఆగ, 20262 min read
