
crime,news,telangana
సీఎం రేవంత్‌కు రాజాసింగ్ సూచన.. యోగి ఆదిత్యనాథ్‌ను చూసి నేర్చుకోండి!
హైదరాబాద్‌లో రౌడీషీటర్ హత్య ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. హత్యలకు అడ్డాగా తెలంగాణ మారిందని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయని విమర్శించారు.
22 జులై, 20262 min read
