
education,telangana,news
హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియం ఉచిత ప్రవేశం.. ఎవరికి? ఎలా వెళ్లాలి?
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ విద్యాశాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని ప్రపంచ ప్రసిద్ధ సాలార్‌జంగ్ మ్యూజియాన్ని ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదపై అవగాహన పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3 ఆగ, 20261 min read
