
andhra-pradesh,india,national,news,technology
ఆకాశంలో భారత్ సత్తా.. ఈఓఎస్-05 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ద్వారా 2,367 కిలోల ఈఓఎస్-05 (జీశాట్-1ఏ) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రక్షణ, విపత్తు నిర్వహణతో పాటు వ్యవసాయం, అటవీ, నీటి వనరుల పర్యవేక్షణలో ఈ ఉపగ్రహం కీలకంగా మారనుంది.
4 సెప్టెం, 20262 min read
