#Gv Narayanarao Death

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Gv Narayanarao Death.

1 Story

Stories tagged with #Gv Narayanarao Death

ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు
cinema,news

ప్రముఖ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత.. 100కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన నటుడు

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన జీవీ నారాయణ రావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.

27 ఆగ, 20262 min read