
cinema,entertainment,news
పుష్ప 2, ధురంధర్ రికార్డులనే బద్దలు కొట్టిన చిన్న సినిమా హనుమాన్ అంశ్
బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంటోంది. విడుదలైన ఐదో వారాంతంలో రూ.45.60 కోట్ల వసూళ్లు సాధించి, ఐదో వీకెండ్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ‘ధురంధర్’, ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ రికార్డులను సైతం అధిగమించింది.
7 సెప్టెం, 20261 min read
