
district,news,telangana
పెద్దపల్లిలో పీఎం - సేతు ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలి: కేంద్రానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో PM-SETU ITI క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామిని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కోరారు. NMDC ద్వారా క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
11 ఆగ, 20262 min read
