
international,news,world
ఫ్యాన్స్‌ను విషాదంలో ముంచేసిన ప్రముఖ యూట్యూబర్ మృతి.. అసలు ఏం జరిగింది?
ప్రపంచ దేశాలు తిరుగుతూ ట్రావెల్ వీడియోలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ థాయ్ యూట్యూబర్ హ్లున్ సోలో (Hlun Solo) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. జార్జియాలోని రాజధాని టిబిలిసిలో హోటల్ గదిలో ఆయన మృతదేహం లభ్యమవడంతో అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
31 జులై, 20262 min read
