
andhra-pradesh,news,special-stories
ఆడ కప్పల కోసం రంగు మార్చే మగ కప్పలు.. ఎన్టీఆర్ జిల్లాలో పసుపు కప్పల సందడి
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఇటీవల కురిసిన వర్షాల తర్వాత పసుపు రంగు కప్పలు కనిపించి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
4 ఆగ, 20261 min read
