
news,telangana
నేపాల్ వరదల్లో హైదరాబాదీ కుటుంబం గల్లంతు.. రంగంలోకి తెలంగాణ సర్కార్!
నేపాల్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు గల్లంతయ్యారు. శ్రీధర్ అవ్వారి, దీప్తి, అభినవ్‌ల ఆచూకీ రెండు రోజులుగా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగి, నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తూ వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
29 ఆగ, 20261 min read
