
news,india
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత..రూ.3,000 కోట్ల మత్తుపదార్థాలతో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టురట్టయింది. భారత తీరరక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన పడవ నుంచి 526 కిలోల మెథాంఫెటామైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.
30 సెప్టెం, 20261 min read
