
district,news,telangana
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఆగస్టు 15 వరకు అవకాశం
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం మరో ఐదు రోజులు పొడిగించింది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు అందినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
11 ఆగ, 20262 min read
