
news,telangana
హైదరాబాద్ పేదలకు గుడ్‌న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టు 10తో ముగియాల్సిన దరఖాస్తుల గడువును పొడిగించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన చేశారు.
11 ఆగ, 20262 min read
