
news,technology
త్వరలోనే భారత్‌లోకి IQOO Z11 స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్ సహా అద్భుత ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన కొత్త IQOO Z11 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా క్రిప్టిక్ పోస్టుతో సంకేతాలు ఇచ్చింది.
2 ఆగ, 20262 min read
