
cinema,entertainment,videos
ఊరమాస్ యాక్షన్‌తో నాని విజృంభణ..'ది ప్యారడైజ్' టీజర్ అదుర్స్!
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ది ప్యారడైజ్. ఈరోజు విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
6 ఆగ, 20262 min read
