#Jasprit Bumrah Ruled Out

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Jasprit Bumrah Ruled Out.

1 Story

Stories tagged with #Jasprit Bumrah Ruled Out

శ్రీలంక టెస్ట్‌ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్‌.. కశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీకి పిలుపు..
sports,news

శ్రీలంక టెస్ట్‌ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్‌.. కశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్‌ నబీకి పిలుపు..

IND Vs SL | టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఆయన దూరమయ్యారు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా ఎడమ మోకాలికి అయిన గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జమ్ముకశ్మీర్‌ యువ పేసర్‌ ఆకిబ్‌ నబీకి తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు కల్పించారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్‌ బౌలర్‌ ఆకిబ్‌ నబీ గత రెండు రంజీ సీజన్లలో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

3 ఆగ, 20262 min read