
india,national,news
ఝార్ఖండ్‌లో విద్యార్థుల ఉద్యమం ఉధృతం.. 600 మందిపై కేసులు
ఝార్ఖండ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉధృతమవుతోంది. నిరసనలకు సంబంధించి పోలీసులు 600 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 500 మంది గుర్తుతెలియని విద్యార్థులు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
13 ఆగ, 20261 min read

