
news,telangana
కొండా సురేఖకు కేఏ పాల్ ఆఫర్... ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పిలుపు
మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి పై వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కొండా సురేఖ తన పార్టీలో చేరాలని, బీసీ మహిళగా ఆమెను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో బీసీ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
3 సెప్టెం, 20261 min read
